Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

డోన్ లో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Dhone, Nandyal | Apr 12, 2026
నంద్యాల జిల్లా డోన్ ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్స్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి శంషాద్ బేగం అన్నారు. డోన్ మండలంలో కొచ్చేరువులో అంగన్వాడీ టీచర్ పోస్ట్-1, చిన్న మాల్కాపురం, దొరపల్లె, తిరుణాంపల్లె, పీఆర్ పల్లె, రాచర్ల, మెట్టుపల్లె, మాధవరం, ఆర్.ఎస్. రంగాపురం గ్రామాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 14 నుంచి 23వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
డోన్ లో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం - Dhone News