పట్టణంలో త్వరలో గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక చర్యలు: పట్టణ డివిజనల్ ఇంజనీర్ అప్పారావు
Narsipatnam, Anakapalli | Aug 18, 2025
మరో మూడు నెలల్లో గృహ వినియోగదారులు అందరికీ నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఈపీడీసీఎల్ నర్సీపట్నం...