డోన్: డోన్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్
Dhone, Nandyal | Apr 17, 2026 ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, విద్యా సంవత్సరం పూర్తికాకముందే ముందస్తు అడ్మిషన్లు ప్రారంభిస్తున్న డోన్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని AISF నేత సూర్యప్రతాప్ డిమాండ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ చర్యలు తీసుకోకపోతే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డోన్లో పాఠశాల ఏర్పాటు చేసిన అడ్మిషన్ల ప్రక్రియ బ్యానర్ను ఆయన తొలగించారు.