ఎరువుల దుకాణాల వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలి..కొయ్యూరులో మంప సెగ్మెంట్ ఎంపీటీసీ మాజీ సభ్యుడు శివరామరాజు
Paderu, Alluri Sitharama Raju | Sep 3, 2025
కొయ్యూరు మండలంలోని రైతులు ఎరువుల కోసం రాజవొమ్మంగి లేదా కృష్ణదేవిపేటలోని ఎరువుల దుకాణాలపై ఆధారపడతారని మంప సెగ్మెంట్...