Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: డోన్ లో మంగళవారం బిపి శేషారెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం

Dhone, Nandyal | May 18, 2026
నంద్యాల జిల్లాడోన్ మాజీ ఎమ్మెల్యే రావు బహదూర్ బీపీ శేషారెడ్డి విగ్రహావిష్కరణ మహోత్సవం మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ బుగ్గన నాగభూషణ్ రెడ్డి, నగర్ పంచాయతీ ఛైర్మన్ చలం రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పారిశ్రామిక వేత్త బుగ్గన సంజీవరెడ్డిలు ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు, శేషారెడ్డి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు