నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి
వరంగల్ తూర్పు నియోజకవర్గం దూపకుంటలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మరియు దేశాయిపేట్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మరియు వరంగల్ రామ్కి లో నూతన కలెక్టర్ ఆఫీస్ సందర్శించిన కొండా మురళీధర్ రావు . ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు గారు మాట్లాడుతూ నూతన కలెక్టర్ ఆఫీస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రా