మహబూబ్ నగర్ రూరల్: మహబూబ్నగర్: రూ. 55 కోట్లతో అమ్మవారి వినూత్న అలంకరణ
మహబూబ్నగర్ బ్రాహ్మణవాడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారిని 55 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల నోట్లతో మహాలక్ష్మి రూపంలో అలంకరించారు. నవరాత్రుల చివరి రోజున ఊరేగింపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.