కామారెడ్డి: నాలాల ఆక్రమణతోనే ప్రజలకు వరద కష్టాలు.. నాళాలు ఆక్రమించి కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి : ప్రజల ఆవేదన
Kamareddy, Kamareddy | Aug 30, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుండి జీవదాన్ పాఠశాలకు వెళ్లే దారిలో గల 40 ఫీట్ల పొడవైన నాలాను...