అనంతపురం అర్బన్: రైతుల కోసం పోరాడితే కేసు ప్రభుత్వంపై మండిపడ్డ వైసిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్ర యాదవ్
Anantapur Urban, Anantapur | Jun 30, 2026
రైతుల కోసం పోరాడితే కేసుల కూటమి ప్రభుత్వం పై మండిపడ్డ వైసిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్ర యాదవ్. అనంతపురం వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు అనంతరం ప్రభుత్వంపై మండిపడ్డారు.