అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన విద్యార్థి మోక్షిత్ సాయి గత కొన్ని రోజుల క్రితం ఎంబీబీఎస్ సాధించడంతో మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసులు హెచ్ఎం సుమ దంపతులు శనివారం పాఠశాలలో విద్యార్థి మోక్షిత్ సాయిని తల్లిదండ్రులు శివ ప్రసాద్ శాంతి లతో కలిపి సన్మానించారు. తనకు పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు శ్రీనివాసులు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధించడం వలన పదవ తరగతిలో మండల టాపర్ గాను, ఇంటర్లో 956 మార్కులతోను, నీట్ లో 448 మార్కులతో ఎంబీబీఎస్ సీట్లు తిరుపతి బాలాజీ మెడికల్ కాలేజీ ఎం జరిగిందని విద్యార్థి పేర్కొన్నారు.