కనిగిరి: రైతులకు ఎరువులు, పురుగుమందుల కొరత లేకుండా చర్యలు: కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ రమా శ్రీనివాసులు
Kanigiri, Prakasam | Aug 25, 2025
కనిగిరి నియోజకవర్గం లోని 6 మండలాల్లో రైతులకు ఎరువులు మరియు పురుగుమందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కనిగిరి ఏఎంసీ...