ఒంగోలు అర్బన్: పీఎం మోడీ తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
Ongole Urban, Prakasam | Jun 21, 2026
దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి అన్నారు. ఆదివారం ఒంగోలులో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం లో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కనుమరుగైపోతున్న యోగాన్ని నిలబెట్టేందుకు పీఎం మోడీ తరువాత అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని నేటికీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.