చీడికాడ మండలం రెల్లలపాలెంకి రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ డోలి మోతతో స్థానిక గిరిజనులు నిరసన
Anakapalle, Anakapalli | Aug 25, 2025
ఎన్నాళ్ళు ఈ డోలి మోతులు అంటూ చీడికాడ మండలం రెల్లలపాలెం గ్రామ గిరిజనులు ఆగిదన వ్యక్తం చేశారు, చీడికాడ మండలం కోనాం పంచాయతీ...