అనంతగిరి మండలం పినకోట రైతు సేవ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతాంగం
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఏరియా కష్టాలు అనంతగిరి మండలంలోని మారుమూల ఉన్న పీనకోట రైతు సేవా కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రైతు సేవ కేంద్రం వద్ద యూరియా బస్తాల కోసం రైతులు కాపు కాశారు. యూరియా బస్తాల కోసం మంగళవారం ఉదయం నుంచి పెనుకోట రైతు సేవ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. ప్రస్తుతం ఉన్న సరుకును లబ్ధిదారులకు పంచి పెడుతున్నామని రైతు సేవా కేంద్రం నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు