బెల్లంపల్లి: తాళ్ళగురిజాల గ్రామంలో దొంగతనానికి పాల్పిడిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన సీఐ హనోక్
Bellampalle, Mancherial | Aug 24, 2025
బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామం ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కన్నాల గ్రామానికి చెందిన పుల్లగొర్ల పుష్పలత అనే మహిళ...