గుంతకల్లు: గుత్తిలో మిలాదున్-నబీ పండుగ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త కేశాల ప్రదర్శన, భారీగా తరలివచ్చిన భక్తులు
Guntakal, Anantapur | Sep 5, 2025
అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మిలాదున్-నబీ పండుగను పురస్కరించుకొని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం...