నంద్యాల అర్బన్: శ్రీశైలం జల వనరులశాఖ క్వార్టర్స్ ఆక్రమణల పై జిల్లా కలెక్టర్ రాజకుమారి సమీక్ష
Nandyal Urban, Nandyal | May 1, 2026
శ్రీశైలం ప్రాంతంలోని జల వనరుల శాఖకు చెందిన క్వార్టర్స్ ఖాళీ స్థలాల్లో ఉన్న అనధికారిక ఆక్రమణలు చట్టపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి సంబంధిత అధికారులు ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో శ్రీశైలం జల వనరుల శాఖ క్వార్టర్స్ తో పాటు ఖాళీ స్థలాలపై జరిగిన ఆక్రమణలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు