డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి వెంటనే సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్
Dhone, Nandyal | Apr 28, 2026 నంద్యాల జిల్లా డోన్ సబ్ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ నిర్వహిస్తున్న వరలక్ష్మి పోలీస్ స్టేషన్లో సీట్ చేయబడిన కర్ణాటక మద్యం బాటిళ్లను సోమనాథ్ అనే వ్యక్తికి అమ్మినట్లు నిరూపనైన వెంటనే ఆమెను సర్విస్ నుండి రిమూవ్ చేయాలని నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.