ఒంగోలు అర్బన్: ఒంగోలులో మొట్టమొదటిసారిగా రోబో తో మోకాలికి శాస్త్ర చికిత్స చేసిన వైద్యులు, మీడియా ముఖ్యంగా వివరాలు వెల్లడి
Ongole Urban, Prakasam | Jul 9, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మొట్టమొదటిసారిగా రోబోతో మోకాలు శాస్త్ర చికిత్స విజయవంతమైనట్లు వైద్యులు గురువారం వెల్లడించారు. మీడియా సమావేశంలో వైద్యులు జరిగిన శాస్త్ర చికిత్సపై వైద్యులు పూర్తిగా వెల్లడించారు. గుంటూరు హైదరాబాద్ విజయవాడ తర్వాత ఒంగోలులో ఇటువంటి సర్జరీ జరగడం చాలా ఆనందంగా ఉందని అడ్వాన్సుడ్. వైద్యాన్ని ఒంగోలు బంధించడం తమకు ఆనందంగా ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.