నందికోట్కూరు: ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య సైకిల్ పై సందేశ్మాత్మక ప్రయాణం
ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుక్రవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త సూర్య సూర్య రోడ్డు మార్గం ద్వారా అల్లూరు గ్రామం నుండి నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో మిడ్తూరు రోడ్డులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు సైకిల్‌పై 8km ప్రయాణించిన,మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారుఈ సందర్భంగాభవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైననీరు,ఆరోగ్యకరమైనవాతావరణాన్నిఅందించాలంటేప్రతిపౌరుడుపర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని,మొక్కలు నాటడం ప్లాస్టిక్ వి