బెల్లంపల్లి: నీల్వాయి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సురేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నతాధికారులు
Bellampalle, Mancherial | Aug 17, 2025
వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సురేష్ ను సస్పెండ్ చేస్తూ రామగుండం సీపీ అంబర్...