Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

బనగానపల్లె: శనివారం కోవెలకుంట్లకు రానున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి

Banaganapalle, Nandyal | Jun 19, 2026
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలోని ఇందిరా ఫంక్షన్ హాల్లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు 'అన్నదాత సుఖీభవ—పీఎం కిసాన్' నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరారు.