లింగంపేట్: లింగంపేట్ బిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా విస్లావత్ శ్రీరామ్ నియామకం
లింగంపేట్ మండల బిఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా లంకలపల్లికి చెందిన విస్లావత్ శ్రీరామ్ నియమితులయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంపత్ గౌడ్ ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.