బొబ్బేపల్లి కొండపై ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు.. తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన గ్రామ ప్రజలు.
మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలోని ఎర్రమట్టి కొండపై తవ్వకాలను ఆపాలని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చిన గ్రామ ప్రజలు... కొండపై ఎర్రమట్టి తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తులు... కొండపై సుమారు 100 కోట్ల రూపాయలు ఎర్రమట్టి తవ్వేశారని సిబిఐ చేత ఎంక్వయిరీ చేయించండి గ్రామ ప్రజలు తమ ఆవేదనలను తెలుపుతున్నారు.