నరసాపురం రూరల్ స్టేషన్ పరిధిలో దాడి చేసి కత్తితో పొడిచి వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
Nuzvid, Eluru | Jun 20, 2025
ఏలూరు జిల్లా నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త నరసాపురం గ్రామంలో జూన్ 16వ తేదీ రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయం...