అనంతపురం అర్బన్: మనీలా గ్రామ శివారులోని వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న జిల్లా ఎస్పీ జగదీష్ అనంతరం ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించిన జిల్లా ఎస్పీ జగదీష్ ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్, డిఎస్పి లో సిఐలు తదితరులు పాల్గొన్నారు