నరసాపురం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు,ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో టిడిపిలో చేరిక
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుద్రవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఆకుల నాగరాజు,చికిరి చిన్న వెంకటన్న మాజీ సర్పంచ్, మంగలి సుబ్బా నరసింహులు, నేరళ్ల వెంకటేష్, చిపిరి నరసింహుడు పాటు 20 కుటుంబాలు వైసీపీ విడి బుధవారంఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో టిడిపిలో చేరారు, సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు,ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ, ప్రజల అభివృద్ధే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ప