డోన్: ప్యాపిలి లో "మహిళల భద్రత మా రక్షణ పై "మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు
Dhone, Nandyal | May 2, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి పట్టణంలో వాసవి కళ్యాణమండపం నందు శనివారం మహిళలకు డోంట్ టౌన్ సిఐ ఇంతియాజ్ భాష, ప్యాపిలి తాసిల్దార్ భారతి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు బాల్య వివాహాలు సైబర్ ఒక్కో చట్టం యుటీజింగ్ సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పలు అంశాలపై మహిళలకు వివరించారు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు