Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: ఎస్పీ ని కలిసిన ఒంగోలు గిద్దలూరు ఎమ్మెల్యేలు

Ongole Urban, Prakasam | May 13, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలకు సంబంధించిన చర్చలు నర్సాయి మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గంలో పాటు ఒంగోలు నియోజక వర్గంలో శాంతిభద్రతల పరిరక్షణపై చర్చించారు ఈ సందర్భంగా చేపట్టవలసిన పలు కార్యక్రమాలపై వారి మధ్య చర్చ నడుస్తుంది రానున్న రోజులలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో చేపట్టాల్సిన పలు అంశాలను వారు చర్చించుకున్నారు

MORE NEWS

No related stories for this location.