అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఆలమూరు రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం యువకుడికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 26, 2026
అనంతపురం నగర శివారులోని ఆలమూరు రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఆలమూరు గ్రామానికి చెందిన సంతోష్ అనే యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.