నంద్యాల అర్బన్: తమ్మరాజు పల్లె వద్ద పగిలిన పైపు లైన్
Nandyal Urban, Nandyal | Jun 5, 2026
పాణ్యం మండలం తమరాజుపల్లె వద్ద గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బేతంచెర్ల, డోన్ మండలాలకు తాగునీరు సరఫరా చేసే పైజైన్ పగిలిపోయింది. దీంతో భారీగా నీరు వృథాగా పారుతోంది. ఇప్పటికైనా గోరుకల్లు రిజర్వాయర్ వాటర్ గ్రిడ్ పథకం అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పైప్లాన్కు మరమ్మతులు చేపట్టి తాగునీటి వృథాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.