Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 103 ఫిర్యాదులు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్

Nandyal Urban, Nandyal | May 11, 2026
నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 103 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

MORE NEWS

No related stories for this location.