ఎల్లారెడ్డి: కుండపోత వాన.. తెగిన చెరువులు.. కొట్టుకుపోయిన రోడ్లు.. దిక్కుతోచని స్థితిలో ప్రజలు
Yellareddy, Kamareddy | Aug 27, 2025
ఎల్లారెడ్డి : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానతో జిల్లా అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి...