హిందూపురం మండలం సంతేబిదనూరు, బెవనహళ్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం
Hindupur, Sri Sathyasai | Aug 5, 2025
పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం సంతే బిదనూరు మరియు బెవనహళ్లి గ్రామాల్లో మండల...