నంద్యాల అర్బన్: ప్రజల అవసరాలకు అనుగుణంగా చెరువు అభివృద్ధి పనులు: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 24, 2026
జలతార జల హారతి కార్యక్రమం కింద తంగడించ చెరువులో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగించే విధంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో తంగడంచ చెరువు పరిధిలో చేపడుతున్న ఫీడర్ ఛానల్ నీటి ప్రవాహాల మార్గాల అభివృద్ధి చెరువు కట్టల బలోపితం నిలువ సామర్థ్యం పెంపు పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు