ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడంతో మూడో తరగతి విద్యార్థి బడేసాబ్ గాయపడ్డాడు
Yemmiganur, Kurnool | Aug 29, 2025
కడివెళ్ల: వీధికుక్కల దాడిలో మూడో తరగతి విద్యార్థికి గాయాలు..ఎమ్మిగనూరు మండలం కడివెళ్ల గ్రామంలో గురువారం వీధి కుక్కలు...