ఖైరతాబాద్: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎప్పుడు చనిపోయాడో తెలియదు : బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గోపినాథ్ తల్లి కుమారి
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎప్పుడు చనిపోయాడో తల్లిగా తనకే తెలియదని ఆయన తల్లి మహానందకుమారి అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. KTR అమెరికా నుంచి వచ్చాకే మాగంటి గోపీనాథ్ చనిపోయాడని ప్రకటన విడుదల చేశారు. తల్లిగా నా కొడుకును ఎందుకు చూడనీయలేదని? ఆమె ప్రశ్నించారు.