డి లిమిటేషన్ ప్రక్రియ సమావేశంలో బయటపడ్డ జనసేన వర్గ పోరు
Ongole Urban, Prakasam | May 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సోమవారం జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా డీల్ లిమిటేషన్ ప్రక్రియ కమిటీ సమావేశంలో జనసేన పార్టీలో వర్గ పోరు బయటపడింది జిల్లా అధ్యక్షుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్ ను పిలవక పోవడాన్ని ఆ వర్గం తప్పు పట్టింది అదే సమయంలో ఎర్రగొండపాలెం ఇంచార్జ్ మరియు అద్దంకి ఇన్చార్జిల పేరుతో గౌతమ్ రాజు కంచర్ల శ్రీకృష్ణ స్టేజి పైకి పిలవడానికి ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు వ్యతిరేకించి వాగ్వాదానికి దిగారు పార్టీకి సేవ చేయాల్సిన సమయంలో సేవ చేయకుండా వైసీపీకి అమ్ముడుపోయిన వారిని ఎలా ఇన్చార్జిలని స్టేజిపైకి పిలుస్తారు అంటూ పెద్ద ఎత్తున వాగ్వాదం చేశారు