Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm
Haryana

భర్త పై భార్య ఆమె బంధువులు దాడి పరిస్థితి విషమం

Anantapur Urban, Anantapur | Apr 11, 2026
అనంతపురం నగర శివారులోని రూరల్ మండల పరిధిలో ఉన్న పిల్లి గుండ్ల క్వార్టర్స్ లో మంజునాథ అనే వ్యక్తిపై అతని భార్య మానస వారి బంధువులు రాళ్లు కట్టెలు ఇనుప రాడ్డులతో దాడి చేసి గాయపరిచిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.