అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని కూటము ప్రభుత్వంపై మండిపడ్డ వైసిపి నగర మాజీ మేయర్ వసీం సలీం
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
కూటమి నేతలు వైయస్సార్సీపి పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ నగర మేయర్ వసీం మండిపడ్డారు అనంతపురం నగరంలోని శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వైయస్సార్ సిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.