అనంతపురం అర్బన్: అనంతపురం లోని రైతు ఉత్పత్తిదారుల సంస్థ పాలకవర్గ సభ్యులకు శిక్షణ కార్యక్రమంలో DRDAవెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ
Anantapur Urban, Anantapur | Jun 4, 2026
అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం 6 గంటల50 నిమిషాల సమయంలో రైతు ఉత్పత్తిదారుల సమస్త పాలకవర్గ సభ్యులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ.