అశ్వారావుపేట: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్ ను సీజ్ చేసి,టీప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసిన దమ్మపేట పోలీసులు
Aswaraopeta, Bhadrari Kothagudem | Sep 8, 2025
అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని దమ్మపేట పోలీసులు సోమవారం సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం దమ్మపేట ఏఎస్ఐ బాల స్వామినాథం...