అనంతపురం అర్బన్: అనంతపురం రామ్ నగర్ లోని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jun 19, 2026
అనంతపురం రాంనగర్ క్యాంపు కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం సాయంత్రం 6:20 నిమిషాల సమయంలో సమావేశం నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని ప్రజలకు ఇంటి స్థలాలు సేకరించాలని అధికారులను ఆదేశించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.