Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఘనంగా కందుకూరి వీరేశలింగం జయంతి వేడుకలు

Allagadda, Nandyal | Apr 16, 2026
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆళ్లగడ్డ మండలం శాఖ ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజ సంస్కరణలు, స్త్రీ విద్యాభివృద్ధిలో ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.