Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

నంద్యాల అర్బన్: బనగానపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ,పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని

Nandyal Urban, Nandyal | Jun 12, 2026
బనగానపల్లి పట్టణ పరిధిలో శుక్రవారం వైసీపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ వైసీపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. సూపర్-6 హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: బనగానపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ,పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని - Nandyal Urban News