Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా వడ్డుపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎనుము ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం

Anantapur Urban, Anantapur | Apr 12, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం వొడ్డుపల్లి వద్ద జాతీయ రహదారిపై టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఎనుము ఢీకొన్న ఘటనలో అనంతపురం నగర శివారులోని సిండికేట్ నగర్ కు చెందిన కిరీటి తోపాటు బసప్పలకు గాయాలయ్యాయి. వీరిలో కిరీటి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిద్దరిని 103 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా వడ్డుపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎనుము ఢీకొన్న ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం - Anantapur Urban News