తాడికొండ: నుదురుపాడు ఫ్లైఓవర్ సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు
Tadikonda, Guntur | Sep 12, 2025
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ...