పుంగనూరు: చౌడేపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన కళాశాల విద్యార్థులు.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గం.చౌడేపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వర్షపు నీరు చేరడంతో విద్యార్థులు చదువుకునేందుకు. మరియు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా తహసిల్దార్ కార్యాలయం వద్ద చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో వర్షపు నీటి సమస్యను పరిష్కరించాలని తహసిల్దార్ పార్వతి ,కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే అధికారులు తగు చర్యలు తీసుకొని కళాశాలల