అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఐదున్నర గంటల సమయంలో ఏఐఎస్ఎఫ్ వేమయ్య ఏఐఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ కార్యదర్శి రమణయ్య ఇతర విద్యార్థి సంఘం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేమయ్య, రమణయ్య తదితరులు మాట్లాడుతూ నవంబర్ 26న ఎస్కే యూనివర్సిటీలో పరిపాలన అధికారులు రెక్టాక్ రిజిస్టర్ ను పిలవకుండానే రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగిందని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన యూనివర్సిటీ పరిపాలన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ ఏఐఎస్ఎ విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.