నంద్యాల అర్బన్: ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం :నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్
Nandyal Urban, Nandyal | Jun 8, 2026
ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం ప్రతి అధికారి బాధ్యతని నంద్యాల జిల్లా ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ అన్నారు సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన వ్యవసాయం ఉద్యానవనం త్రాగునీరు, జల వనరులు,పబ్లిక్ హెల్త్ అంశాలపై సుదీర్ఘ సమీక్ష జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులుఫరూక్,బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ బుడ్డ రాజశేఖర్ రెడ్డి గౌరు చరితారెడ్డి,గిత్త జయసూర్య కార్పొరేషన్ చైర్మన్లు అధికారులు పాల్గొన్నారుపాల్గొన్నారు